ప్రధాన మంత్రి కార్యాలయం

కాలుష్యం మరియు చక్రవాతం పై జరిగిన సమావేశాని కి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి

Posted On: 05 NOV 2019 3:02PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న ఉత్తర భారతదేశం లోని వివిధ ప్రాంతాల లో కాలుష్యం కారణం గా తలెత్తిన పరిస్థితి ని చర్చించడం కోసం నిర్వహించిన ఒక సమావేశానికి అధ్యక్షత వహించారు.

 

భారతదేశం లోని పశ్చిమ ప్రాంతాలు కొన్నింటి లో చక్రవాతం వల్ల ఏర్పడిన పరిస్థితి ని కూడా ప్రధాన మంత్రి సమీక్షించారు.

 

 

 

https://pbs.twimg.com/profile_images/1134090740592627712/0Fp-U5-p_normal.png https://pbs.twimg.com/profile_images/1134090740592627712/0Fp-U5-p_normal.png

 

PMO India

@PMOIndia

 

 

 

PM @narendramodi chaired a meeting in which the situation arising due to pollution in various parts of Northern India was discussed.

PM also reviewed the situation arising due to cyclone conditions in parts of western India.

 

3,631

1:56 PM - Nov 5, 2019

Twitter Ads info and privacy

 

703 people are talking about this

 

 

 

 

 

**



(Release ID: 1590499) Visitor Counter : 128