సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

49వ భార‌తదేశ అంత‌ర్జాతీయ చ‌ల‌న చిత్రోత్స‌వానికి ఆధికారిక ఎంపిక‌ లను ప్ర‌క‌టించిన ఇండియ‌న్ ప‌నోర‌మా

Posted On: 31 OCT 2018 10:18AM by PIB Hyderabad

గోవా లో 2018వ సంవత్సరానికి ఇండియ‌న్ ప‌నోర‌మా విభాగం లో ప్ర‌ద‌ర్శించే కథా చలనచిత్రాల‌ను 49వ భార‌త‌దేశ అంత‌ర్జాతీయ చ‌ల‌న చిత్రోత్స‌వం (ఐఎఫ్ఎఫ్ఐ ‘ఇఫి) ప్ర‌క‌టించింది.  ప‌ద‌మూడు మంది స‌భ్యుల తో ఉండే చ‌ల‌న చిత్ర న్యాయ నిర్ణేత‌ల బృందానికి ప్ర‌ఖ్యాత చ‌ల‌న చిత్ర ద‌ర్శ‌కుడు మ‌రియు చిత్ర ర‌చ‌యిత శ్రీ రాహుల్ ర‌వైల్ అధ్య‌క్ష‌త వ‌హించారు.  కథా చలనచిత్ర న్యాయ నిర్ణేత‌ల బృందం ఈ కింద పేర్కొన్న వ్య‌క్తులు స‌భ్యులు గా ఏర్పడింది:

  1. మేజర్  రవి, దర్శకుడు & నటుడు
  2. శ్రీ అహతియన్, దర్శకుడు

3.    శ్రీ ఉజ్వల్ చటర్జీ, దర్శకుడు, నిర్మాత & స్క్రీన్ రైటర్

4.    శ్రీ ఇమో సింగ్, దర్శకుడు

5.   శ్రీ ఉత్పల్ దత్తా, దర్శకుడు

6.    శ్రీ శేఖర్ దాస్, దర్శకుడు

7.     శ్రీ మహేంద్ర తెరె దేశాయ్, దర్శకుడు & రచయిత

8.     శ్రీ హైదర్ ఆలీ, నటుడు & స్క్రీన్ రైటర్

9.     శ్రీ కె.జి. సురేశ్, పాత్రికేయుడు & పత్రికా శీర్షిక రచయిత

10.   శ్రీ చంద్ర సిద్ధార్థ్, దర్శకుడు, నిర్మాత & స్క్రీన్ రైటర్

11.   శ్రీ అదీప్ టాండన్, ఛాయాగ్రాహకుడు & దర్శకుడు

12.   శ్రీ ఎస్. విశ్వనాథ్, సినీ విమర్శకుడు & పాత్రికేయుడు

కథా చలనచిత్రాల న్యాయ నిర్ణేత‌ల బృందం 22 చిత్రాల‌ను ఎంపిక చేసింది.  శ్రీ షాజీ ఎన్ క‌రుణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఒళు (OLU) చ‌ల‌నచిత్రాన్ని 2018వ సంవ‌త్స‌రం ఇండియ‌న్ ప‌నోర‌మా విభాగం లో ప్రారంభ చిత్రం గా ఈ బృందం ఎంపిక చేసింది.  49వ భార‌త‌దేశ అంత‌ర్జాతీయ చ‌ల‌న చిత్రోత్స‌వం తాలూకు ఇండియ‌న్ ప‌నోర‌మా విభాగం లో ప్ర‌ద‌ర్శించ‌డం కోసం ఎఫ్ఎఫ్ఐ, ఇంకా గిల్డ్ (GUILD)ల సిఫారసు ల ఆధారం గా డిఎఫ్ఎఫ్ యొక్క అంత‌ర్గ‌త సంఘం నాలుగు ప్ర‌ధాన స్ర‌వంతి చలనచిత్రాల‌ ను కూడా ఎంపిక చేసింది.

2018వ సంవ‌త్స‌ర ఇండియ‌న్ ప‌నోర‌మా లో ఎంపికైన 22 క‌థా చలనచిత్రాలు మ‌రియు 4 ప్ర‌ధాన స్ర‌వంతి చలనచిత్రాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

వ. సంఖ్య

చలనచిత్రం పేరు

భాష

దర్శకురాలు/ దర్శకుడు

1

ఒళు

(ప్రారంభ చలనచిత్రం)

మలయాళం

షాజీ ఎన్ క‌రుణ్

2

నగర్ కీర్తన్

బెంగాలీ

కౌశిక్ గంగూలీ

3

సా

బెంగాలీ

అరిజిత్ సింగ్

4

ఉమ

బెంగాలీ

శ్రీజిత్ ముఖర్జీ

5

అబ్యక్తొ

బెంగాలీ

అర్జున్ దత్తా

6

ఉరోన్ చోండి

బెంగాలీ

అభిశేక్ సాహా

7

అక్టోబర్

హిందీ

శూజిత్ సర్కార్

8

భోర్

హిందీ

కామాఖ్య నారాయణ్ సింహ్

9

సింజర్

జసరి

పాంపల్లి

10

వాకింగ్ విత్ ది విండ్

లద్దాఖీ

ప్రవీణ్ మోర్చలే

11

భయానకమ్

మలయాళం

జయరాజ్

12

మక్కన

మలయాళం

రహీం ఖాదర్

13

పూమారమ్

మలయాళం

అబ్రిడ్ శైన్

14

సూడాని ఫ్రమ్ నైజీరియా

మలయాళం

జకారియ

15

ఈ మా యొవె

మలయాళం

లిజో జోస్ పెల్లిసెరీ

16

ధప్పా

మరాఠీ

నిపుణ్ అవినాశ్ ధర్మాధికారి

17

ఆమ్‌హీ డోఘీ

మరాఠీ

ప్రతిమ జోషీ

18

టు లెట్

తమిళం

చెళియన్ రా

19

బారమ్

తమిళం

ప్రియా క్రిష్ణస్వామి

20

పెరియేరం పెరుమాల్ బిఎ., బిఎల్

తమిళం

మారి సెల్వరాజ్

21

పేరన్బు

తమిళం

రామ్

22

పద్దయి

తుళు

అభయ సింహ

 

ప్రధాన స్రవంతి చలనచిత్రాలు

23

మహానటి

తెలుగు

నాగ్ అశ్విన్

24

టైగర్ జిందా హై

హిందీ

అలీ అబ్బాస్ జఫర్

25

పద్మావత్

హిందీ

సంజయ్ లీలా భన్ సాలీ

26

రాజీ

హిందీ

మేఘన గుల్జార్

 

క‌థేత‌ర చిత్రాల న్యాయ నిర్ణేత‌ల బృందం లో ఏడుగురు స‌భ్యులు ఉండ‌గా, ప్ర‌ఖ్యాత చ‌ల‌న చిత్ర ద‌ర్శ‌కుడు మ‌రియు సంపాద‌కుడు శ్రీ వినోద్ గ‌ణ‌త్ర ఈ బృందానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.  ఈ న్యాయ నిర్ణేత‌ల బృందం లో ఈ కింద పేర్కొన్న వ్య‌క్తులు స‌భ్యులు.

  1. శ్రీ ఉదయ్ శంకర్ పాణి, దర్శకుడు
  2. శ్రీమతి పార్వతీ మేనోన్, దర్శకురాలు & చ‌ల‌న చిత్ర‌రంగ నిపుణురాలు

3.      శ్రీ మందార్ తలాయులికర్, దర్శకుడు

4.      శ్రీ పద్మరాజ్ నాయర్, చలనచిత్ర పాత్రికేయుడు

5.      శ్రీ అశోక్ శరణ్, నటుడు & నిర్మాత

6.      శ్రీ సునీల్ పురాణిక్, నటుడు, దర్శకుడు & నిర్మాత

 

శ్రీ ఆదిత్య సుహాస్ జంభాలే ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఖార్‌వాస్ చిత్రాన్ని క‌థేత‌ర చిత్రాల న్యాయ నిర్ణేత‌ల బృందం 2018వ సంవ‌త్స‌రం ఇండియ‌న్ పనోర‌మా లో క‌థేత‌ర విభాగం ప్రారంభ చిత్రం గా ఎంపిక చేసింది.  ఇండియ‌న్ ప‌నోర‌మా విభాగం లో ప్ర‌ద‌ర్శ‌న కు ఎంపికైన 21 క‌థేత‌ర చిత్రాల పూర్తి జాబితా ఈ కింది విధంగా ఉంది.

 

కథేతర చలనచిత్రాల జాబితా

 

వ.  సంఖ్య

చిత్రం పేరు

భాష

దర్శకులు

1

ఖార్వాస్

(ప్రారంభ చలనచిత్రం)

మరాఠీ

ఆదిత్య సుహాస్ జంభాలే

2

సంపూరక్

బెంగాలీ

ప్రబల్ చక్రబర్తి

3

నాచ్ భికారి నాచ్

భోజ్‌పురి

 జైనేంద్ర దోస్త్ & శిల్పి గులాటి

4

డికోడింగ్ శంకర్

ఇంగ్లీష్

 దీప్తి శివన్

5

గ్యామో-క్వీన్ ఆఫ్ ది మౌంటైన్

ఇంగ్లీష్

గౌతం పాండే & దోయెల్ త్రివేది

6

ది వరల్డ్ స్ మోస్ట్ ఫేమస్ టైగర్

ఇంగ్లీష్

ఎస్ నల్ల ముత్తు

7

 

బంకర్: ద లాస్ట్ ఆఫ్ ది వారాణసీ వీవర్స్

ఇంగ్లీష్

సత్యప్రకాశ్ ఉపాధ్యాయ్

8

మానిటర్

హిందీ

హరి విశ్వనాథ్

9

నానీ తేరి మోర్నీ

హిందీ

ఆకాశ్ ఆదిత్య లామా

10

బర్నింగ్

హిందీ

 సనోజ్ వి.ఎస్.

11

స్వోర్డ్ ఆఫ్ లిబర్టీ

మలయాళం

శైనీ జాకబ్ బెంజమిన్

12

మిడ్ నైట్ రన్

మలయాళం

రెమ్య రాజ్

13

లాస్యమ్

మలయాళం

వినోద్ మ‌న్‌క‌ర‌

14

హ్యాపీ బర్త్ డే

మరాఠీ

మేథ్ ప్రణవ్ బాబాసాహెబ్ పవార్

15

నా బోలే వో హరామ్

మరాఠీ

నితేశ్ వివేక్ పటాన్ కర్

16

సైలెంట్ స్క్రీమ్

మరాఠీ

ప్రసన్న పోండే

17

యస్, ఐ యామ్ మౌళీ

మరాఠీ

సుహాస్ జహగిర్ దార్

18

పాంఫ్ లెట్

మరాఠీ

శేఖర్ బాపు రణ్ ఖంబే

19

ఆయీ శపథ్

మరాఠీ

గౌతమ్ వాజే

20

భార్ దుపారీ

మరాఠీ

స్వప్నిల్ వసంత్ కపూరే

21

మలై

ఒడియా

రాజ్‌దీప్ పౌల్ & శ‌ర్మిష్ఠ మైతి

 

***

 


(Release ID: 1551395) Visitor Counter : 289