ప్రధాన మంత్రి కార్యాలయం

డాక్ట‌ర్ జాకిర్ హుసేన్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 08 FEB 2018 12:57PM by PIB Hyderabad

భార‌త‌దేశ పూర్వ రాష్ట్రప‌తి డాక్ట‌ర్ జాకిర్ హుసేన్ జ‌యంతి సందర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయ‌న‌కు నివాళులు అర్పించారు.

“డాక్ట‌ర్ జాకిర్ హుసేన్ జ‌యంతి సంద‌ర్భంగా భార‌త‌దేశం ఆయనను స్మ‌రించుకొంటోంది.  భార‌త‌దేశ స్వాతంత్య్ర ఉద్య‌మానికి ఆయ‌న అందించిన తోడ్పాటు మ‌హ‌త్త‌ర‌మైంది.  డాక్టర్ జాకిర్ హుసేన్ గారు స్వ‌యంగా ఒక పండితునిగాను మరియు విద్యావేత్త‌గాను ప్ర‌సిద్ధులయ్యారు” అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.


***


(రిలీజ్ ఐడి: 1519931) సందర్శకుల సూచీ సంఖ్య : : 170
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Tamil , Kannada