ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కార్తీక పూర్ణిమ, దేవ్ దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 24 NOV 2026 8:40AM by PIB Hyderabad

కార్తీక పౌర్ణమి, దేవ్ దీపావళి పవిత్ర సందర్భంలో దేశ ప్రజలందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:

కార్తీక పౌర్ణమి, దేవ్ దీపావళి పండగల సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన పండగ సేవాభావంతో కూడిన పరోపకార సందేశాన్ని అందిస్తుంది. పవిత్ర స్నానాలు, దానధర్మాలు, దీపాలు వెలిగించడంతో సుసంపన్నమైన ఈ సంప్రదాయం ప్రతిఒక్కరి జీవితాల్లో భక్తి, విశ్వాసం, సానుకూలతను నింపాలని ఆశిస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు.


(రిలీజ్ ఐడి: 2340756) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Malayalam