ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 08 NOV 2026 6:55AM by PIB Hyderabad

పవిత్ర దీపావళి పర్వదినం సందర్భంగా, దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

దేశమంతటా గల నా కుటుంబ సభ్యులకు.. దీపావళి పండుగ సందర్భంగా అనేకానేక శుభకామనలు’’ అని పేర్కొన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2334332) సందర్శకుల సూచీ సంఖ్య : : 21