ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉపరాష్ట్రపతి తిరు సీపీ రాధాకృష్ణన్‌తో ప్రధానమంత్రి భేటీ.. దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్న ఇరువురు నేతలు

నాడు పోస్టు చేయడమైనది: 07 NOV 2026 5:28PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఉపరాష్ట్రపతి భవన్‌లో ఉపరాష్ట్రపతి తిరు సీపీ రాధాకృష్ణన్ గారితో సమావేశమయ్యారు. అనంతరం ఇరువురు నేతలు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు. 

“ఉపరాష్ట్రపతి తిరు సీపీ రాధాకృష్ణన్ గారిని కలిసి, దీపావళి శుభాకాంక్షలు తెలియజేశాను”

@VPIndia

@CPR_VP


(రిలీజ్ ఐడి: 2334218) సందర్శకుల సూచీ సంఖ్య : : 28