ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, అతని కుటుంబంతో గడిపిన ఆత్మీయ క్షణాలను పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 06 NOV 2026 3:43PM by PIB Hyderabad

భారత క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, అతడి కుటుంబాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో కలుసుకున్నారు. ఓ బాలిక పాడిన భజనను ఆలకించారు.

ఈ ఆత్మీయ క్షణాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రధానమంత్రి పంచుకున్నారు. రామ్, సరయూల రాకతో దీపావళి వేడుకలు మరింత పవిత్రంగా, దైవికంగా మారాయన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి కార్యాలయం

‘‘దీపావళి సందర్భంగా రామ్, సరయూ వచ్చారు. దీంతో ఈ పండగ మరింత పావనంగా, దివ్యంగా మారింది’’

@surya_14kumar”


(రిలీజ్ ఐడి: 2333890) సందర్శకుల సూచీ సంఖ్య : : 32