నాడు పోస్టు చేయడమైనది:
02 NOV 2026 2:27PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఒడిశా గవర్నర్ శ్రీ బ్రజ్ మోహన్ రామ్ ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఒడిశా గవర్నరు శ్రీ బ్రజ్ మోహన్ రామ్ సమావేశమయ్యారు’’ అని పేర్కొన్నారు.