ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో సమావేశమైన అస్సాం గవర్నర్
నాడు పోస్టు చేయడమైనది:
19 OCT 2026 1:12PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య న్యూ ఢిల్లీ లో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం పొందుపరుస్తూ:
“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో అస్సాం గవర్నర్ శ్రీ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఈ రోజు సమావేశమయ్యారు’’ అని పేర్కొంది.
***
(రిలీజ్ ఐడి: 2325179)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam