ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అన్ని జీవుల్లోనూ కొలువై ఉండే దైవిక శక్తికి ప్రతిరూపంగా అమ్మవారు ఉంటారని తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 15 OCT 2026 9:59AM by PIB Hyderabad

సమస్త జీవుల్లోనూ దైవిక శక్తి రూపంలో అమ్మవారు కొలువై ఉంటారని తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. సర్వాంతర్యామి అయిన దైవిక శక్తిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, సమస్త జీవకోటిలోని చైతన్యాన్ని గౌరవించాలని ఈ సుభాషితం చెబుతుంది.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్న సంస్కృత సుభాషితం:

యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


(రిలీజ్ ఐడి: 2323723) సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam