ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
01 OCT 2026 4:34PM by PIB Hyderabad
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ నేడు సమావేశయ్యారు.
(రిలీజ్ ఐడి: 2318334)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam