ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ అశోక్ సింఘాల్‌కు ప్రధాని నివాళి
శ్రీ సింఘాల్ ఆధ్యాత్మిక నిబద్ధతను, సామాజిక ఐక్యత పట్ల అంకితభావాన్ని స్మరించుకున్న పీఎం
ఆయన జీవితం, ఆలోచనలను వివరిస్తూ వ్యాసం రాసిన ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
28 SEP 2026 10:35AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శ్రీ అశోక్ సింఘాల్‌కు నివాళులర్పించారు. ఆయన దృఢ విశ్వాసం, నిరాడంబరత, సామాజిక ఐక్యత పట్ల అచంచలమైన అంకితభావం గురించి తెలియజేశారు.
శ్రీ సింఘాల్ చేసిన అవిశ్రాంతమైన సంస్థాగత కృషిని స్మరించుకుంటూ ఆయన జీవితానికి, ఆలోచనలకు నివాళి అర్పిస్తూ ఓ కథనాన్ని రాశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని వరుస ట్వీట్లలో ఇలా రాశారు:
‘‘శ్రీ అశోక్ సింఘాల్ గొప్ప వ్యక్తిత్వం, దృఢ సంకల్పం, నిరాడంబరత కలిగిన వ్యక్తి.
(రిలీజ్ ఐడి: 2315973)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6