సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2024, 2025 సంవత్సరాలకు సంగీత, నాటక అకాడమీ ఫెలోషిప్ (అకాడమీ రత్న), సంగీత నాటక అకాడమీ పురస్కారాల (అకాడమీ పురస్కారం) ప్రదానం

प्रविष्टि तिथि: 11 AUG 2026 4:15PM by PIB Hyderabad

న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో 2026 ఆగస్టు 13 ఉదయం 11:30 గంటలకు జరిగే ప్రత్యేక కార్యక్రమంలో 2024, 2025 సంవత్సరాలకు గాను 115 మంది కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్పులు, పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేస్తారు.

ఈ పురస్కార ప్రదాన కార్యక్రమానికి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర ప్రణాళిక, గణాంకాలు, కార్యక్రమ అమలు శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ రావు ఇందర్ జిత్ సింగ్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ అగర్వాల్, సంగీత   నాటక అకాడమీ ఛైర్మన్ డాక్టర్ సంధ్య పురేచా హాజరవుతారు.

దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎంపికైన ఫెలోలు, పురస్కార గ్రహీతలు మొత్తం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. సంగీతం, నృత్యం, నాటకం, జానపదం, గిరిజన కళ, తోలుబొమ్మలాట, సంబంధిత నాటక కళారూపాల్లో వ్యక్తమయ్యే కళలను ఈ విశిష్ట కళాకారులు ప్రదర్శిస్తారు.

అకాడమీ పురస్కారాలను 1952 నుంచి ప్రదానం చేస్తున్నారు. ఇవి అత్యున్నత ప్రమాణాలు, విజయాన్ని మాత్రమే కాకుండా.. వ్యక్తిగత కృషికి, సేవలకూ లభించే గుర్తింపును కూడా ప్రతిబింబిస్తాయి. అకాడమీ ఫెలో గౌరవం  పొందినవారికి రూ.3,00,000 (మూడు లక్షల రూపాయలు మాత్రమే), అకాడమీ పురస్కారం పొందిన వారికి రూ.1,00,000 (ఒక లక్ష రూపాయలు మాత్రమే) నగదు బహుమతి లభిస్తుంది. వీటితో పాటు తామ్రపత్రాన్ని, అంగవస్త్రాన్ని అందజేస్తారు.

 

సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, సంగీత నాటక అకాడమీ పురస్కారాలు పొందిన 115 మంది కళాకారుల జాబితా అనుబంధం–1లో ఉంది.

అనుబంధం-1
 

ఫెలోలుగా ఎంపికైన వారి జాబితా

  • రామ్‌లాల్ బరేత్

  • ఏవీ ఆనంద్

  • రీటా గంగూలీ

  • పురు దధీచ్

  • చిత్తరంజన్ జ్యోతిషి

  • పశుమర్తి రత్తయ్య శర్మ

  • సుధారాణి రఘుపతి

2024 ఏడాదికి సంగీత నాటక అకాడమీ పురస్కారాలు (అకాడమీ పురస్కారం)

రంగం: సంగీతం (12)

 

అరుణ్ నగేళ్ కశాల్కర్

హిందుస్థానీ గాత్రం

నిర్మలా డే

హిందుస్థానీ గాత్రం – ద్రుపద్

భరత్ భూషణ్ గోస్వామి

హిందుస్థానీ వాయిద్యం – సారంగి

సంజయ్ ముఖర్జీ

హిందుస్థానీ వాయిద్యం – తబల

కృష్ణ వాగీష్

కర్ణాటక గాత్రం

ఎన్ విజయ శివ

కర్ణాటక గాత్రం

ఏఎస్ కృష్ణన్

కర్ణాటక వాయిద్యం – మోర్చింగ్

కోమండూరి శేషాద్రి

కర్ణాటక వాయిద్యం – వయొలిన్

రాకేష్ చౌరాసియా

సృజనాత్మకత, ప్రయోగాత్మకత – వేణువు

ప్రభాతీ ముఖర్జీ

ఇతర ప్రధాన సంగీత సంప్రదాయాలు – సుగమ్ సంగీత్

ఆనంద్ భటే

ఇదర ప్రధాన సంగీత సంప్రదాయాలు – అభంగ్

సమందర్ ఖాన్ మంగనియార్

సంగీతంలోని ఇతర ప్రధాన సంప్రదాయాలు – మాండ్

 

రంగం: నృత్యం (12)

 

రాజేశ్వరీ సాయినాథ్

భరత నాట్యం

బిపుల్ చంద్రదాస్

కథక్

రాజకుమారి తంబల్సనా దేవి

మణిపురి

వీణామూర్తీ విజయ్

కూచిపూడి

బిచిత్రానంద స్వెన్

ఒడిస్సీ

ప్రేమ ఓజా బోర్‌బాయన్

సత్రియా

శ్రీదేవీ రాజన్

మోహినీయాట్టం

నృపేణ్ సహిస్

ఛౌ

శశిధరన్ నాయర్

సృజనాత్మకత, ప్రయోగం

కళామండలం ఉన్నికృష్ణన్

నృత్య సంగీతం – కథాకళి

కుమార సూర్య నారాయణ

నృత్య సంగీతం

రంగం: నాటకం (10)
 

సతీష్ డేవ్

దర్శకత్వం

టీఎస్ నాగాభరణ

దర్శకత్వం

రవి చతుర్వేది

దర్శకత్వం

ఓం కటారే

దర్శకత్వం

గుమ్మడి గోపాల కృష్ణారావు

నటన

వాగై చంద్రశేఖర్

నటన

అరుణ్ నలవడే

నటన

ధీరేన్ డీ మర్చంట్

అనుబంధ నాటక కళలు – లైటింగ్

దినేష్ కుమార్ పొద్దార్

అనుబంధ నాటక కళలు – లైటింగ్

ముకుంద్ రామ్ మరాఠే

సంప్రదాయ నాటకం – సంగీత నాటకం

 

రంగం:  జానపదం, గిరిజన/తోలుబొమ్మ/మాస్క్ మేకింగ్/వాయిద్యాల తయారీ(13)

 

దుర్షెట్టి రామయ్య

జానపద సంగీతం, తెలంగాణ

కే మురుగన్

జానపద నృత్యం, పుదుచ్చేరి

ఎస్ సీ శర్మ

జానపద, గిరిజన సంగీతం, కర్ణాటక

అతమ్‌జీత్ సింగ్

నౌటంకీ, ఉత్తరప్రదేశ్

మహేంద్ర రామ్

జానపద సంగీతం, బీహార్

బుతన్ దేవి,  సొమారీ దేవి (ఉమ్మడిగా)

జానపద నృత్యం, జార్ఖండ్

రణజీత్ కుమార్ నాగ్

జానపద నృత్యం – సంబల్పురి, ఒడిశా

హవా సింగ్

జానపద సంగీతం, హర్యానా

వెస్వుజో పెసావో

జానపద సంగీతం, నృత్యం, నాగాలాండ్

గులాబీ సపేరా

జానపద నృత్యం, రాజస్థాన్ –కల్బేలియా

లౌరెంబమ్ బెడబటి

జానపద సంగీతం, మణిపూర్

సుభాష్ నారాయణ్ నకాషే

జానపద నృత్యం, మహారాష్ట్ర

కిశోర్‌భాయ్ సోమాభాయ్ మిస్త్రీ

వాయిద్యాల తయారీ – రుద్ర వీణ

 

రంగం: విశిష్ట సేవలు, ఇతరమైనవి (5)

 

టీఎస్ సత్యవతి

సంగీతంలో విశిష్ట సేవలు

ఓలేటి రంగమణి

నృత్యంలో విశిష్ట సేవలు

శుభదా మనోహర్ వరాద్కర్

ప్రదర్శన కళల్లో స్కాలర్‌షిప్ – నృత్యం

తపతి చౌధరి

కళా విమర్శ – ప్రదర్శన కళలు

సునందా నాయర్

ఓవర్సీస్ – నృత్యం (మోహినీయాట్టం)

 

2025 ఏడాదికి సంగీత నాటక అకాడమీ పురస్కారాలు (అకాడమీ పురస్కారం)

రంగం: సంగీతం (12)

 

కృష్ణ మోహన్ పాథక్

హిందూస్థానీ గాత్రం – ధ్రుపద్

సురేష్ గంధర్వ్

హిందూస్థానీ గాత్రం

శైలేష్ భాగవత్

హిందుస్థానీ వాయిద్యం – షెహనాయి

జ్యోతి గణపతి హెగ్డే

హిందూస్థానీ గాత్రం– రుద్ర వీణ

పంతుల రమ

కర్ణాటక గాత్రం

పాపనాశం అశోక్ రమణి

కర్ణాటక గాత్రం

త్రిపూనితుర ఎన్ రాధాకృష్ణన్

కర్ణాటక వాయిద్యం – ఘటం

అనూర్ ఆర్. అనంత కృష్ణ శర్మ

కర్ణాటక వాయిద్యం – మృదంగం

డీ శ్రీనివాస్

కర్ణాటక వాయిద్యం – వీణ

యుగంతర్ సింధూర్

ఇతర ప్రధాన సంగీత సంప్రదాయాలు – సుగమ్ సంగీత్

సచ్చిదానంద దాస్

ఇతర ప్రధాన సంగీత సంప్రదాయాలు – మర్దాల

సీమా అనిల్ సెహగల్

ఇతర ప్రధాన సంగీత సంప్రదాయాలు – సుగమ్ సంగీత్

 

రంగం: నృత్యం (12)
 

రోజా కణ్ణన్

భరత నాట్యం

కృష్ణ మోహన్ మిశ్రా మహారాజ్, వస్వతి మిశ్రా, రామ్ మోహన్ మహారాజ్ (త్రయం)

కథక్

కళామండలం కృష్ణకుమార్

కథాకళి

ఇరెంగ్బామ్ నళినీ దేవి

మణిపురి

సీతా నాగజ్యోతి, పీ నాగజ్యోతి (ఉమ్మడి)

కూచిపూడి

మల్లికా కండాలి

సత్రియా

గిరిజా చంద్రన్

మోహినీయాట్టం

పగ్లూ జెనా

చౌ– మయూర్భంజ్

కనియల్ హరిప్రసాద్

నృత్య సంగీతం – భరతనాట్యం

భాస్కర్ జ్యోతి ఓజా

సంగీత నృత్యం – సత్రియా

ఎస్ కుమార్

ఇతర నృత్య సంప్రదాయాలు, నృత్య రూపకం – భాగవతమేలా

 

రంగం: నాటకం (10)
 

కపిల్ దేవ్ చంద్రకాంత్ శుక్లా

దర్శకత్వం

కల్లోల్ భట్టాచార్య

దర్శకత్వం

నవదీప్ కౌర్

దర్శకత్వం

ప్రమోద్ ధ్యాన్ దేవ్ పవార్

దర్శకత్వం

సుబోధ్ పట్నాయక్

దర్శకత్వం

చేతన దాస్

నటన

సురేష్ కుమార్ హజ్జు

నటన

మఖన్ లాల్ ష్రాఫ్

నటన

అశోక్ పట్కి

అనుబంధ నాటక కళలు – నాటకానికి సంగీతం

ఉషా నంగియార్

ఇతర ప్రధాన నాటక సంప్రదాయాలు – నంగియార్కూత్

 

రంగం:  జానపదం, గిరిజన/తోలుబొమ్మ/మాస్క్ మేకింగ్/వాయిద్యాల తయారీ (13)
 

అనూప్ రంజన్ పాండే

జానపద సంగీతం, ఛత్తీస్‌గఢ్

భేరు సింగ్ చౌహాన్

జానపద సంగీతం, మధ్యప్రదేశ్ – నిర్గుణి

సూర్జ్య కుమార్ దేబర్మ

జానపద నృత్యం, త్రిపుర

 

 

 

***


(रिलीज़ आईडी: 2297963) आगंतुक पटल : 25
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Gujarati