కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
తపాలా శాఖ - ఢిల్లీ సర్కిల్ ఆధ్వర్యంలో రాఖీ పోస్టుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. ఢిల్లీ, న‌్యూఢిల్లీ రైల్వే స్టేషన్లతో పాటు 34 కీలక పోస్టాఫీసుల్లో ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు
రాఖీ పండగ సందర్భంగా సురక్షితంగా, సకాలంలో డెలివరీ చేసేందుకు 24 స్పీడ్ పోస్టు, 48 స్పీడ్ పోస్టు సేవలను ఉపయోగించుకోవాలని వినియోగదారులను కోరిన తపాలా శాఖ
प्रविष्टि तिथि:
05 AUG 2026 11:20AM by PIB Hyderabad
ఈ ఏడాది రక్షాబంధన్ (రాఖీ పండుగ) ఆగస్టు 28, 2026న జరుపుకోనున్నారు. రాఖీ పోస్టులను సకాలంలో చేరవేసేందుకు ఆగస్టు 22, 2026 వరకు జాబితాలో తెలిపిన పోస్టాఫీసుల్లో రాఖీ మెయిల్స్ పంపేందుకు తపాలా శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాఖీ వస్తువులను సాఫీగా, సౌకర్యవంతంగా పోస్టు చేసేలా చూసేందుకు ఢిల్లీలోని 34 ప్రధాన పోస్టాఫీసులతో పాటు ఢిల్లీ, న‌్యూఢిల్లీ రైల్వే స్టేషన్లలో ప్రత్యేక రాఖీ మెయిల్ బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తారు.
చివరి నిమిషంలో తొందరపాటును నివారించేందుకు, రాఖీలను జాబితాలో పేర్కొన్న పోస్టాఫీసుల్లో తగినంత సమయానికి ముందుగానే పోస్టు చేయాలని వినియోగదారులకు తపాలా శాఖ సూచించింది.
|
1.
|
Ashok Vihar HPO -110052
|
19.
|
New Delhi GPO – 110001
|
|
2.
|
Civil Lines PO – 110054
|
20.
|
New Subzi Mandi PO – 110033
|
|
3.
|
Chankyapuri PO – 110021
|
21.
|
Naraina Ind.Estate HPO 110028
|
|
4.
|
Delhi GPO 110006
|
22.
|
Patel Nagar PO -110008
|
|
5.
|
Delhi Cantt.PO-110010
|
23.
|
Paschim Vihar PO – 110063
|
|
6.
|
Hauz Khas PO110016
|
24.
|
Ramesh Nagar HPO -110015
|
|
7.
|
Indraprashta HO – 110002
|
25.
|
Rohini Sector -7 PO 110085
|
|
8.
|
Janakpuri PO – 110058
|
26.
|
R.K. Puram Sector-5 PO -110022
|
|
9.
|
Krishna Nagar HPO- 110051
|
27.
|
R.P. Bhawan PO – 110004
|
|
10.
|
Karol Bagh PO- 110005
|
28.
|
Sansad Marg HPO – 110001
|
|
11.
|
Keshav Puram/Onkar Nagar PO-110035
|
29.
|
Sarojini Nagar HPO – 110023
|
|
12.
|
Kalkaji HPO 110019
|
30.
|
SRT Nagar PO -110055
|
|
13.
|
Lodi Road HPO -110003
|
31.
|
Seelampur PO- 110053
|
|
14.
|
Lajpat Nagar PO-110024
|
32.
|
Sriniwaspuri PO-110065
|
|
15.
|
Malviya Nagar PO-110017
|
33.
|
Saraswati Vihar PO- 110034
|
|
16.
|
Malka Ganj PO-110007
|
34.
|
R.K. Puram (Main) PO -110066
|
|
17.
|
Mehrauli PO-110030
|
35.
|
Delhi Railway Station, Transit Mail Office – 110006
|
|
18.
|
Mayapuri PO-110064
|
36.
|
New Delhi Railway Station Transit Mail Office - 110001
|
రాఖీ, ఇతర ముఖ్యమైన వస్తువులను సురక్షితంగా, సమయానికి డెలివరీ చేసేలా 24 స్పీడ్ పోస్టు, 48 స్పీడ్ పోస్టు సేవలను వినియోగించుకోవాలని తపాలా శాఖ వినియోగదారులను ప్రోత్సహిస్తోంది. ఈ సేవల ద్వారా నిర్దేశిత సమయానికి డెలివరీ చేయటమే కాక, డెలివరీ ఆలస్యమైతే మనీ బ్యాక్ గ్యారెంటీ సౌకర్యాన్ని కూడా అందిస్తాయి. పండగ సీజన్లో వినియోగదారులకు వేగంగా, విశ్వసనీయమైన, భరోసాతో కూడిన సేవలు అందించేందుకు... ఢిల్లీ, ముంబయి, కోల్కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ఆరు ప్రధాన మెట్రో నగరాలకు పంపేందుకు గాను కేవలం జాబితాలో పేర్కొన్న 35 నిర్దిష్ట బుకింగ్ కేంద్రాల్లో మాత్రమే 24 స్పీడ్ పోస్టు సేవలు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయి.
|
Sr. No.
|
Booking Office Name
|
Pincode
|
|
1
|
BPC BNPL SP Hub PBC Kashmere Gate
|
110006
|
|
2
|
Basant Lok BNPL SP Hub
|
110057
|
|
3
|
BNPL AMPC
|
110037
|
|
4
|
Market Road BNPL SP Hub
|
110001
|
|
5
|
Krishna Nagar HO BPC
|
110051
|
|
6
|
Delhi GPO BPC
|
110006
|
|
7
|
New Delhi GPO BPC
|
110001
|
|
8
|
Naraina I. Estate HO BPC
|
110028
|
|
9
|
POS Counter RMS Bhawan
|
110006
|
|
10
|
E Commerce Centre Safdarjung
|
110003
|
|
11
|
BPC MARKET ROAD
|
110001
|
|
12
|
Delhi GPO
|
110006
|
|
13
|
New Delhi HO
|
110001
|
|
14
|
Krishna Nagar HO
|
110051
|
|
15
|
Indraprastha HO
|
110002
|
|
16
|
Sansad Marg HO
|
110001
|
|
17
|
Kalkaji HO
|
110019
|
|
18
|
Lodi Road HO
|
110003
|
|
19
|
Sarojini Nagar HO
|
110023
|
|
20
|
Naraina Industrial Estate H.O
|
110028
|
|
21
|
Ramesh Nagar H.O
|
110015
|
|
22
|
Civil Lines SO
|
110054
|
|
23
|
Swami Ram Tirth Nagar SO
|
110055
|
|
24
|
Andrewsganj SO
|
110049
|
|
25
|
Lajpat Nagar SO
|
110024
|
|
26
|
Malviya Nagar SO
|
110017
|
|
27
|
New Friends Colony SO
|
110025
|
|
28
|
Okhla Industrial Estate SO
|
110020
|
|
29
|
Delhi Cantt SO
|
110010
|
|
30
|
Hauz Khas SO
|
110016
|
|
31
|
Vasant Kunj SO
|
110070
|
|
32
|
Dwarka Sec-6 S.O
|
110075
|
|
33
|
Janakpuri B 1 S.O
|
110058
|
|
34
|
Maya Puri S.O
|
110064
|
|
35
|
Tilak Nagar S.O
|
110018
|
***
(रिलीज़ आईडी: 2294710)
आगंतुक पटल : 10