గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గనుల శాఖ కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారి శ్రీ కేశవ్ చంద్ర

నాడు పోస్టు చేయడమైనది: 27 JUL 2026 12:55PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ గనుల శాఖ కార్యదర్శిగా శ్రీ కేశవ్ చంద్రఐఏఎస్ (1995: ఏజీఎమ్‌యూటీఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు.

వెంటనే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో ఆయన సమావేశమయ్యారుమంత్రిత్వశాఖ కీలక కార్యక్రమాలతో పాటు కార్యకలాపాలను ఈ సందర్భంగా సమీక్షించారు.

మంత్రిత్వ శాఖకు చెందిన వివిధ ప్రధాన కార్యక్రమాల గురించి సీనియర్ అధికారులు ఈ సమావేశంలో కార్యదర్శికి తెలియజేశారుఖనిజాన్వేషణఖనిజ బ్లాకుల వేలంఆ బ్లాకుల నిర్వహణకీలక ఖనిజాలువ్యూహాత్మక ఖనిజాలుగనుల తవ్వకంఖనిజ రంగానికి సంబంధించిన ఇతర రంగాలను గురించి వారు ఆయనకు వివరించారు.

భారత ఖనిజ రంగాన్ని పటిష్ఠపరచడానికి మంత్రిత్వ శాఖకు చెందిన కీలక కార్యక్రమాలను సమన్వయంతోనూప్రభావవంతంగానూ అమలు చేయడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని గనుల శాఖ నూతన కార్యదర్శి స్పష్టం చేశారు.

***


(రిలీజ్ ఐడి: 2289985) సందర్శకుల సూచీ సంఖ్య : : 53
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Tamil