ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 22 JUL 2026 3:24PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా తెలిపారు:
‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు’’.


(రిలీజ్ ఐడి: 2287983) సందర్శకుల సూచీ సంఖ్య : : 43