ఔషధాల విభాగం
azadi ka amrit mahotsav

తెలంగాణలో ఏపీఐ తయారీ యూనిట్

प्रविष्टि तिथि: 21 JUL 2026 1:56PM by PIB Hyderabad

భారత్‌లో కీలకమైన కీ స్టార్టింగ్ మెటీరియళ్లు (కేఎస్ఎంలు)/ డ్రగ్ ఇంటర్మీడియట్స్ (డీఐలు), యాక్టివ్ ఫార్మాసూటికల్ ఇంగ్రిడియంట్స్ (ఏపీఐలు) తయారీని దేశీయంగా ప్రోత్సహించడానికి ఉద్దేశించినదే ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం (సాధారణంగా బల్క్ డ్రగ్స్ కోసం పీఎల్ఐ పథకం అని పిలుస్తారు). ఈ పథకం పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో పదమూడు ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వాటి వివరాలు దిగువ ఉన్న అనుబంధంలో ఉన్నాయి.

ఫార్మాసూటికల్స్ కోసం అమలు చేస్తున్న పీఎల్ఐ పథకం పరిధిలో ఆమోదం పొందిన 16 మంది దరఖాస్తుదారులు  తెలంగాణలో ఏర్పాటు చేసిన 48 ఉత్పత్తి యూనిట్లలో ఇప్పటికే ఏపీఐలను తయారు చేస్తున్నారు.

అనుబంధం

క్రమ సంఖ్య

తెలంగాణలో బల్క్ డ్రగ్స్ కోసం పీఎల్ఐ పథకం పరిధిలో ఏపీఐ తయారీ యూనిట్లు ఉన్న జిల్లా 

జిల్లాలో  ఉన్న యూనిట్ల సంఖ్య

 

 

 

1

నల్గొండ

5

 

2

సంగారెడ్డి

5

 

3

యాదాద్రి భువనగిరి

2

 

4

మెదక్

1

 

మొత్తం

13

 

 

క్రమసంఖ్య

తెలంగాణలో ఫార్మాసూటికల్స్ కోసం పీఎల్ఐ పథకం పరిధిలో ఏపీఐ తయారీ యూనిట్లు ఉన్న జిల్లాలు

జిల్లాలో ఉన్న యూనిట్ల సంఖ్య

1

సంగారెడ్డి

25

2

హైదరాబాద్

5

3

యాదాద్రి భువనగిరి

5

4

మేడ్చల్–మల్కాజిగిరి

4

5

నల్గొండ

4

6

మెదక్

2

7

రంగారెడ్డి

2

8

కామారెడ్డి

1

మొత్తం

48

 

ఈ సమాచారాన్ని రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ రాజ్యసభకు లిఖితపూర్వకంగా సమాధానంగా అందించారు.

 

***


(रिलीज़ आईडी: 2287145) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil