ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పరస్పర ఆధారితం ఎంత ముఖ్యమో చెప్పే ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 14 JUL 2026 2:20PM by PIB Hyderabad

పరస్పరాధారితం ఎంత ముఖ్యమో తెలియజేస్తూ... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్నారు.

‘‘ప్రభయా హి వినా యద్వద్ భానురేష న విద్యతే।

ప్రభా చ భానునా తేన సుతరాం తదుపాశ్రయా।।’’

కాంతి లేని పక్షంలో సూర్యుు కిపించడసూర్యుడు లేకుండా కాంతి లేదుసూర్యుడి ఉనికీశక్తీపరస్పర ఆధారితమని ఈ సుభాషితం చెబుతున్నది.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా రాశారు:

ప్రభయా హి వినా యద్వద్ భానురేష న విద్యతే।

ప్రభా చ భానునా తేన సుతరాం తదుపాశ్రయా।।

 

***


(రిలీజ్ ఐడి: 2284453) సందర్శకుల సూచీ సంఖ్య : : 47