చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముగ్గురు అదనపు న్యాయమూర్తులను నియమించిన రాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 03 JUL 2026 1:28PM by PIB Hyderabad

భారత రాజ్యాంగం కల్పించిన అధికారాల ప్రకారం.. భారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిముగ్గురు న్యాయాధికారులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా రాష్ట్రపతి నియమించారు.

క్రమ సంఖ్య

సిఫార్సు చేసిన వ్యక్తి పేరు

వివరాలు

  1.  

శ్రీమతిసునీతా గంధం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియామకం

  1.  

శ్రీ ఆలపాటి గిరిధర్

  1.  

శ్రీ పురుషోత్తమ్ కుమార్ చింతలపూడి సీహెచ్పురుషోత్తమ కుమార్

 

 (జగన్నాథ్ శ్రీనివాసన్)

భారత ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి

 

***


(రిలీజ్ ఐడి: 2280739) సందర్శకుల సూచీ సంఖ్య : : 102
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Tamil