ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 11 JUN 2026 6:15PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కలుసుకున్నారు” అని పేర్కొంది.

 

 

 

****

MJPS/SS/ST


(రిలీజ్ ఐడి: 2271884) సందర్శకుల సూచీ సంఖ్య : : 81