ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రి తో తమిళనాడు ముఖ్యమంత్రి భేటీ

प्रविष्टि तिथि: 27 MAY 2026 5:24PM by PIB Hyderabad

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ సి. జోసెఫ్ విజయ్ న్యూఢిల్లీలో ఈ రోజు సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ సి. జోసెఫ్ విజయ్ ఈ రోజు సమావేశమయ్యారు’’ అని పేర్కొంది.


(रिलीज़ आईडी: 2265951) आगंतुक पटल : 82
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam