ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అందరి శ్రేయస్సు, విశ్వ క్షేమం కోసం ఆశీస్సులను కోరుతూ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 22 MAY 2026 12:08PM by PIB Hyderabad

వికాసంసమృద్ధిసమస్త మానవాళి సంక్షేమం కోసం ఆశీస్సులను కోరుతూ.. ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:

‘‘వనస్పతే శతవల్శో వి రోహ సహస్రవల్శ వి వయం రుహేమ్

యం త్వామయం స్వాధితిస్తేజమానః ప్రాణినాయ మహతే సౌభగాయ’’

ఓ వృక్షమావందలాదివేలాది శాఖలతో నువ్వు పెరిగి వర్ధిల్లునీతోపాటు మేమూ వర్ధిల్లుదము గాకగొప్ప సమృద్ధిసౌభాగ్యం దిశగా మీకు ప్రేరణనిచ్చిన ఆ తేజోశక్తి.. మనందరికీ కూడా సంక్షేమాన్ని ప్రసాదించాలని ఆశిస్తున్నాను.

 

****


(రిలీజ్ ఐడి: 2264145) సందర్శకుల సూచీ సంఖ్య : : 12