ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కేరళం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ వీడీ సతీశన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 18 MAY 2026 1:49PM by PIB Hyderabad

కేరళం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ వీడీ సతీశన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారుప్రజల ఆకాంక్షలను నేరవేర్చేందుకు కేరళంలోని నూతన ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని శ్రీ నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్‌'లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.

"కేరళం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ వీడీ సతీశన్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలుఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని కాంక్షిస్తున్నానుప్రజల ఆకాంక్షలను నేరవేర్చటంలో కేరళంలోని నూతన ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇస్తున్నా"


(रिलीज़ आईडी: 2262294) आगंतुक पटल : 62
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam