ప్రధాన మంత్రి కార్యాలయం
సోమనాథ్ పర్యటన నేపథ్యంలో ఒక వ్యాసాన్ని రాసిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
08 MAY 2026 11:31AM by PIB Hyderabad
మే 11న సోమనాథ్‌లో తన పర్యటన నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఓ వ్యాసాన్ని రాశారు. సోమనాథ్‌కు సంబంధించి ఆ రోజుకున్న విశిష్ఠతనూ, భారత నాగరికత గొప్పదనాన్నీ వివరించారు.
సామాజిక మాధ్యమం ద్వారా ఈ వ్యాసాన్ని ప్రధానమంత్రి ప్రజలతో పంచుకున్నారు. అలాగే సోమనాథ్‌ను పరిరక్షించడంలో, దాని పూర్వ వైభవాన్ని పునరుద్ధరించడంలో అనేక సవాళ్లను ఎదుర్కొని దృఢంగా నిలిచిన వారందరికీ నివాళులర్పించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:
‘‘మే 11న సోమనాథ్‌లో నేను పర్యటిస్తున్న సందర్భంగా ఓ వ్యాసాన్ని రాశాను. సోమనాథ్‌కు సంబంధించి ఈ తేదీకున్న ప్రాధాన్యాన్నీ, భారత నాగరికత గొప్పదనాన్నీ వివరించాను. అనేక సవాళ్లను ఎదుర్కొని సోమనాథ్‌ను రక్షించిన, దాని వైభవాన్ని పునరుద్ధరించిన వారందరికీ నివాళులు అర్పించాను’’
https://www.narendramodi.in/somnath-and-bharat-s-unconquerable-spirit”
(రిలీజ్ ఐడి: 2259058)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam