చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి నియామకం

प्रविष्टि तिथि: 22 APR 2026 9:27PM by PIB Hyderabad

న్యూఢిల్లీఏప్రిల్  22, 2026: భారత రాజ్యాంగం అందించిన అధికారాన్ని రాష్ట్రపతి వినియోగించుకుంటూభారత ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిశ్రీమతి జస్టిస్ లీసా గిల్‌ను ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా  నియమించారుశ్రీమతి జస్టిస్ లీసా గిల్ ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా సేవలను అందించారుఅంతకు పూర్వం పంజాబ్హర్యానా ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పని చేశారుశ్రీ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ 2026 ఏప్రిల్ 24న పదవీ విరమణ చేసిన తరువాత, 2026 ఏప్రిల్ 25 నుంచి శ్రీమతి జస్టిస్ లీసా గిల్ నియామకం అమల్లోకి వస్తుంది.

 

***


(रिलीज़ आईडी: 2254809) आगंतुक पटल : 71
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी