నాడు పోస్టు చేయడమైనది:
15 APR 2026 7:49AM by PIB Hyderabad
ఈ రోజు విషు. ఈ శుభ సందర్భంగా, ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,
‘‘విషు సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు.