ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హిమాచల్ దివస్ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 15 APR 2026 8:03AM by PIB Hyderabad

హిమాచల్ దివస్ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

సుసంపన్నమైన సంప్రదాయాలుఅద్వితీయమైన సాంస్కృతిక వారసత్వంఇక్కడి ప్రజలకున్న శ్రద్ధకర్తవ్య భావంవినయం కారణంగా ఈ పవిత్ర దేవభూమి ప్రత్యేక గుర్తింపు పొందిందని ప్రధానమంత్రి అన్నారు.

ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు ఉజ్వల భవిష్యత్తు లభించాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘హిమాచల్ ప్రదేశ్ ప్రజలందరికీ హిమాచల్ దివస్ సందర్భంగా హార్దిక శుభాకాంక్షలుసుసంపన్నమైన సంప్రదాయాలుఅద్వితీయమైన సాంస్కృతిక వారసత్వంఇక్కడి ప్రజల కృషికర్తవ్య భావనవినయం కారణంగా ఈ పావన దేవభూమికి విశేషమైన గుర్తింపు లభించిందిఈ శుభ సందర్భంగా రాష్ట్రంలో అన్ని కుటుంబాలకు ఉజ్వల భవిష్యత్తు లభించాలని ఆకాంక్షిస్తున్నాను’’.

 

***


(రిలీజ్ ఐడి: 2252072) సందర్శకుల సూచీ సంఖ్య : : 23
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Kannada