భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు ప్రారంభం

నాడు పోస్టు చేయడమైనది: 27 MAR 2026 4:13PM by PIB Hyderabad

 కింద అందించిన వివరాల ప్రకారం 01.03.2026 నాటికి మహారాష్ట్రఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలు సహా జాతీయ స్థాయిలో ఎఫ్ఏఎమ్ఈ-II పథకం కింద మంజూరైన 9,332 విద్యుత్ వాహన పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లకు (ఈవీ పీసీఎస్గానూ 6,645 ప్రస్తుతం పనిచేస్తున్నాయి:

Sl. No.

State

No. of approved chargers

No. of Operational Chargers

1.

Maharashtra

670

615

2.

Uttar Pradesh

937

456


 

సాధ్యతడిమాండ్అంచనా వినియోగం ఆధారంగా అన్ని రాష్ట్రాల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయిఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎమ్‌సీలనుంచి అందిన సమాచారం ప్రకారంరాష్ట్రాల వారీగా ఏర్పాటు చేసిన ఛార్జింగ్ స్టేషన్ల సమాచారం అనుబంధంలో పొందుపరిచారు.

2024 సెప్టెంబరులో విద్యుత్ మంత్రిత్వ శాఖ "విద్యుత్ వాహనాల ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటుకార్యాచరణ మార్గదర్శకాలు-2024"ను జారీ చేసిందిఇవి అనుసంధానతపరస్పర అనుకూలతతో పనిచేసే ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల నెట్‌వర్క్‌ను రూపొందించడం కోసం అవసరమైన ప్రమాణాలుప్రోటోకాల్‌లను వివరిస్తాయిఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలకు సంబంధించిన భారతీయ ప్రమాణాలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ప్రచురించిందిఈ ప్రమాణాలు కనెక్టర్లుకమ్యూనికేషన్ ప్రోటోకాల్‌లువిద్యుత్ వాహనాల సరఫరా సాధనాలు (ఈవీఎస్ఈ), బ్యాటరీ స్వాపింగ్ విధానాలు మొదలైన వాటికి సంబంధించిన భద్రతనాణ్యత పారామితులను నిర్దేశిస్తాయివాహన ఇన్‌లెట్ కనెక్టర్లకు సంబంధించిన సాంకేతిక అవసరాలను నిర్దేశించడానికిN1 [3.5 టన్నుల స్థూల వాహన బరువు (GVW) మించని సరుకు రవాణా వాహనంకోసం మినహా... M (ప్రయాణికుల), N (సరుకు రవాణాకేటగిరీలకు చెందిన అన్ని వాహనాల్లో కండక్టివ్ ఛార్జింగ్ సిస్టమ్‌ల కోసం పరస్పర అనుకూలతను నిర్ధారించడానికి ఏఐఎస్ ప్రమాణాలను ఎమ్‌వోఆర్‌టీహెచ్ సవరించింది.

అనుబంధం

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అందించిన సమాచారం ప్రకారం ఎఫ్ఏఎమ్ఈ-II కింద రాష్ట్రాల వారీగా ఏర్పాటు చేసిన ఛార్జింగ్ స్టేషన్ల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి: -

S. No.

State

No. of chargers installed as on 01.03.2026

1

Andaman & Nicobar

0

2

Andhra Pradesh

544

3

Arunachal Pradesh

3

4

Assam

108

5

Bihar

298

6

Chandigarh

0

7

Chhattisgarh

167

8

Dadra & Nagar Haveli & Daman & Diu

4

9

Delhi

60

10

Goa

23

11

Gujarat

530

12

Haryana

539

13

Himachal Pradesh

54

14

Jammu And Kashmir

78

15

Jharkhand

169

16

Karnataka

751

17

Kerala

336

18

Ladakh

13

19

Madhya Pradesh

446

20

Maharashtra

670

21

Manipur

14

22

Meghalaya

25

23

Mizoram

4

24

Nagaland

18

25

Odisha

194

26

Puducherry

10

27

Punjab

436

28

Rajasthan

543

29

Sikkim

0

30

Tamil Nadu

957

31

Telangana

488

32

Tripura

4

33

Uttar Pradesh

937

34

Uttarakhand

61

35

West Bengal

448

36

Lakshadweep

0

Total

8932

ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసిన ఛార్జర్ల సంఖ్య కింది విధంగా ఉంది: -

S. No

OMCs/Entities

No. of EVPCS installed  as on 01.03.2026

1

CESL

97

2

REIL

49

3

KSEB

30

4

SMC

50

5

POWERGRID

1

Total for Entities (B)

227

ఈ సమాచారాన్ని భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

***


(రిలీజ్ ఐడి: 2246498) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी