ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి భేటీ
प्रविष्टि तिथि:
27 MAR 2026 12:48PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామీ న్యూ ఢిల్లీ లో ఈ రోజున సమావేశమయ్యారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామీ సమావేశమయ్యారు’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2246039)
आगंतुक पटल : 59
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam