ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రిని కలిసిన మహారాష్ట్ర గవర్నర్

నాడు పోస్టు చేయడమైనది: 25 MAR 2026 12:40PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని మహారాష్ట్ర గవర్నర్ శ్రీ జిష‌్ణుదేవ్ వర్మ ఇవాళ న్యూఢిల్లీలో కలిశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది.

"ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని మహారాష్ట్ర గవర్నర్ శ్రీ జిష‌్ణుదేవ్ వర్మ కలిశారు"


(రిలీజ్ ఐడి: 2245058) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia