ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో మధ్యప్రదేశ్ గవర్నర్ సమావేశం

प्रविष्टि तिथि: 18 MAR 2026 7:12PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో ఇవాళ మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్ పటేల్ సమావేశమయ్యారు.

ఈ అంశంపై ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్ పటేల్ ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీతో సమావేశమయ్యారు” అని తెలిపింది.


(रिलीज़ आईडी: 2242219) आगंतुक पटल : 54
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam