మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాష్ట్రీయ గోకుల్ మిషన్‌లో ఆంధ్రప్రదేశ్ అమలు తీరు

నాడు పోస్టు చేయడమైనది: 18 MAR 2026 11:49AM by PIB Hyderabad

రాష్ట్రీయ గోకుల్ మిషన్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు 2014 నుంచి 2026 వరకు విడుదల చేసిన నిధులు, ఉపయోగించిన నిధుల వివరాలు ఈ కింద పేర్కొన్న విధంగా ఉన్నాయి:

                                                                                                                                                                                             (రూ.లక్షల్లో)

సంవత్సరం

విడుదల చేసిన నిధులు

ఉపయోగించిన నిధులు

2014-15

600

600

2015-16

0.00

0.00

2016-17

675

675

2017-18

437.45

437.45

2018-19

1899.81

1899.81

2019-20

439.74

439.74

2020-21

3181.38

3181.38

2021-22

5652.385

5652.385

2022-23

1546

1546

2023-24

3538.38

3538.38

2024-25

3184.16

3184.16

2025-26 (till date)

1500

0.00


(బి)        రాష్ట్రీయ గోకుల్ మిషన్‌లో భాగంగా 16 గోకుల్ గ్రామాలను ఏర్పాటు చేశారు. సవరించిన, పునర్ వ్యవస్థీకరించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్‌‌లో భాగంగా 2021-22 నుంచి 2025-26 మధ్య కాలంలో ఈ భాగాన్ని (కంపోనెంట్) నిలిపివేశారు.
(సి)        సర్వే నివేదిక 2013తో పాటు సంతతి సర్వే నివేదిక 2022ల మధ్య కాలంలో దేశంలో స్వదేశీ (శుద్ధ) గోజాతి రకాల సంతతిలో 29.99 శాతం వృద్ధి చోటుచేసుకొంది. సర్వే నివేదిక 2013తో పాటు సంతతి సర్వే నివేదిక 2022ల మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో స్వదేశీ (శుద్ధ) గోజాతి రకాల సంతతిలో 62.11 శాతం వృద్ధి నమోదైంది. కేంద్రంతో పాటు రాష్ట్రం ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్‌’ సహా అనేక కార్యక్రమాలను అమలు చేయడం ఈ వృద్ధికి తోడ్పడింది.
లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ సమాధానమిస్తూ, ఈ సమాచారాన్ని అందించారు.

 

***

 

(రిలీజ్ ఐడి: 2241748) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी