ఔషధాల విభాగం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన్ మంత్రి భారతీయ జన్‌ఔషధి పరియోజన (పీఎంబీజేపీ) అమలు తీరుతెన్నులు
నాడు పోస్టు చేయడమైనది:
13 MAR 2026 3:53PM by PIB Hyderabad
ప్రధాన్ మంత్రీ భారతీయ జన్‌ఔషధి పరియోజన (పీఎంబీజేపీ)లో భాగంగా, 2026 ఫిబ్రవరి 28 నాటికి దేశమంతటా మొత్తం 18,646 జన్ ఔషధి కేంద్రాల (జేఏకేస్) సేవలను మొదలుపెట్టారు. వాటిలో 283 జేఏకేలను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా తెరిచిన జన్ఔషధి కేంద్రాల రాష్ట్రాల వారీ సంఖ్యతో పాటు, ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రారంభించిన కేంద్రాల జిల్లాల వారీ సంఖ్యను అనుబంధ పత్రం-1లో పేర్కొన్నారు:
గత అయిదు సంవత్సరాల్లో ఈ పథకంలో భాగంగా కేటాయించిన నిధులు, ఉపయోగించిన నిధుల వివరాలు ఈ కింద పేర్కొన్న విధంగా ఉన్నాయి:
|
S. No.
|
Financial year
|
Funds sanctioned
(crore ₹)
|
Funds utilised
(crore ₹)
|
|
1.
|
2020-21
|
65.00
|
65.00
|
|
2.
|
2021-22
|
68.50
|
68.50
|
|
3.
|
2022-23
|
100.00
|
100.00
|
|
4.
|
2023-24
|
110.00
|
110.00
|
|
5.
|
2024-25
|
284.50
|
182.73
|
ఈ పథకంలో భాగంగా రాష్ట్రాల వారీ నిధుల కేటాయింపేదీ జరగలేదు.
దేశ వ్యాప్తంగా, గత అయిదు ఆర్థిక సంవత్సరాల్లో ఈ పథకంలో భాగంగా మొత్తం రూ.6,290.23 కోట్ల గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ) విలువ కలిగిన మందుల అమ్మకాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రాల వారీగానూ, ఆర్థిక సంవత్సరాల వారీగానూ ఎంఆర్‌పీ పై విక్రయాల వివరాలను అనుబంధ పత్రం-2లో పేర్కొన్నారు.
ఈ పథకంలో భాగంగా, జన్ ఔషధి కేంద్రాల యజమానులకు నెలవారీ కొనుగోళ్లలో 10 శాతం ప్రోత్సాహకం రూపంలో ఇస్తారు. ఈ ప్రోత్సాహకం నెలకు గరిష్ఠంగా రూ.10,000 గా ఉంది. దీనికి అదనంగా, గిరాకీ అధికంగా ఉండే 200 ఉత్పాదనల విషయంలో అవసరపడే నిల్వను అట్టిపెట్టుకున్నందుకు జేఏకే యజమానులకు ప్రతి నెలా రూ.10,000 వరకూ ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తున్నారు. దీనికి తోడు.. ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంతాలు, ద్వీపాలు, అభివృద్ధి కోసం తపిస్తున్న ప్రాంతాలుగా నీతి ఆయోగ్ ప్రకటించిన వెనుకబడిన ప్రాంతాల్లో తెరిచిన జన్ ఔషధి కేంద్రాలకూ, కొన్ని అర్హత కలిగిన కేటగిరీలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసే జేఏకేలకూ కూడా రూ.2 లక్షల ప్రత్యేక ప్రోత్సాహకాన్ని ఒక్క సారి మాత్రమే ఇస్తారు. మాజీ సైనికోద్యోగులు, దివ్యాంగులు, షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు చెందిన వారు ఈ విధమైన అర్హత గల కేటగిరీల్లోకి లెక్కకు వస్తారు.
ఈ పథకం కవరేజీని మరింత విస్తరించే దృష్టితో ప్రభుత్వం 2027 మార్చి నెల వరకూ 25,000 జన్ ఔషధి కేంద్రాలను తెరవావలని లక్ష్యంగా నిర్దేశించింది. జన్ ఔషధి కేంద్రాలను తెరవడానికి వ్యక్తిగత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వేతర సంస్థలు, సొసైటీలు, ట్రస్టులు, సంస్థలు, ప్రయివేటు కంపెనీలు తదితర వరగాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో అన్ని జిల్లాల నుంచీ www.janaushadhi.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను దాఖలు చేయాల్సిందిగా కోరారు.
అనుబంధ పత్రం I
The State-wise /Union Territory-wise number of JAKs opened as on 28.02.2026
|
Sl. No.
|
Name of State/UT
|
Number of JAKs
|
-
|
Andaman and Nicobar Islands
|
6
|
-
|
Andhra Pradesh
|
283
|
-
|
Arunachal Pradesh
|
35
|
-
|
Assam
|
183
|
-
|
Bihar
|
1127
|
-
|
Chandigarh
|
19
|
-
|
Chhattisgarh
|
352
|
-
|
Delhi
|
622
|
-
|
Dadra and Nagar Haveli and Daman and Diu
|
41
|
-
|
Goa
|
18
|
-
|
Gujarat
|
878
|
-
|
Haryana
|
501
|
-
|
Himachal Pradesh
|
75
|
-
|
Jammu and Kashmir
|
355
|
-
|
Jharkhand
|
171
|
-
|
Karnataka
|
1637
|
-
|
Kerala
|
1755
|
-
|
Ladakh
|
3
|
-
|
Lakshadweep
|
1
|
-
|
Madhya Pradesh
|
634
|
-
|
Maharashtra
|
727
|
-
|
Manipur
|
68
|
-
|
Meghalaya
|
26
|
-
|
Mizoram
|
17
|
-
|
Nagaland
|
24
|
-
|
Odisha
|
830
|
-
|
Puducherry
|
33
|
-
|
Punjab
|
545
|
-
|
Rajasthan
|
675
|
-
|
Sikkim
|
16
|
-
|
Tamil Nadu
|
1559
|
-
|
Telangana
|
229
|
-
|
Tripura
|
33
|
-
|
Uttar Pradesh
|
3944
|
-
|
Uttarakhand
|
330
|
-
|
West Bengal
|
894
|
|
Grand Total
|
18,646
|
District-wise number of JAKs opened in the State of Andhra Pradesh as on 28.02.2026
|
S. No.
|
District
|
Number of JAKs
|
|
1
|
Ananthapuramu
|
12
|
|
2
|
Chittoor
|
12
|
|
3
|
YSR Kadapa
|
10
|
|
4
|
East Godavari
|
14
|
|
5
|
Guntur
|
24
|
|
6
|
Krishna
|
9
|
|
7
|
Kurnool
|
20
|
|
8
|
Sri Potti Sriramulu Nellore
|
7
|
|
9
|
Prakasam
|
16
|
|
10
|
Srikakulam
|
9
|
|
11
|
Visakhapatnam
|
11
|
|
12
|
Vizianagaram
|
9
|
|
13
|
West Godavari
|
15
|
|
14
|
Parvathipuram Manyam
|
3
|
|
15
|
Anakapalli
|
7
|
|
16
|
Alluri Sitharama Raju
|
2
|
|
17
|
Kakinada
|
5
|
|
18
|
Dr. B. R. Ambedkar Konaseema
|
8
|
|
19
|
Eluru
|
11
|
|
20
|
NTR
|
19
|
|
21
|
Bapatla
|
9
|
|
22
|
Palnadu
|
11
|
|
23
|
Tirupati
|
15
|
|
24
|
Annamayya
|
7
|
|
25
|
Sri Sathya Sai
|
11
|
|
26
|
Nandyal
|
7
|
|
Total
|
283
|
అనుబంధ పత్రం II
State-wise and financial-year-wise sales at MRP value (in crore ₹)
|
S. No.
|
State / Union territory
|
FY
2020-21
|
FY
2021-22
|
FY
2022-23
|
FY
2023-24
|
FY
2024-25
|
-
|
Andaman and Nicobar Islands
|
0.02
|
0.05
|
0.06
|
0.01
|
0.0005
|
-
|
Andhra Pradesh
|
1.53
|
1.41
|
1.77
|
1.80
|
0.55
|
-
|
Arunachal Pradesh
|
0.68
|
0.24
|
0.50
|
0.43
|
0.48
|
-
|
Assam
|
3.32
|
4.77
|
5.08
|
5.36
|
0.98
|
-
|
Bihar
|
6.34
|
9.80
|
15.65
|
17.53
|
6.06
|
-
|
Chandigarh
|
17.63
|
3.96
|
9.79
|
16.37
|
22.16
|
-
|
Chhattisgarh
|
8.35
|
18.43
|
40.98
|
96.59
|
196.08
|
-
|
Delhi
|
26.51
|
24.77
|
33.38
|
43.93
|
57.96
|
-
|
Dadra and Nagar Haveli and Daman and Diu
|
0.00
|
0.010
|
0.0079
|
0.0009
|
0.0073
|
-
|
Goa
|
0.00
|
0.00
|
0.05
|
0.07
|
0.15
|
-
|
Gujarat
|
21.22
|
27.10
|
36.36
|
31.95
|
36.77
|
-
|
Haryana
|
3.71
|
3.63
|
4.87
|
4.05
|
1.30
|
-
|
Himachal Pradesh
|
1.88
|
6.28
|
8.13
|
7.42
|
7.47
|
-
|
Jammu and Kashmir
|
14.51
|
22.52
|
41.08
|
52.00
|
61.95
|
-
|
Jharkhand
|
14.79
|
36.56
|
69.50
|
90.38
|
142.40
|
-
|
Karnataka
|
148.56
|
164.94
|
184.08
|
173.45
|
222.85
|
-
|
Kerala
|
107.49
|
160.83
|
182.00
|
189.67
|
264.37
|
-
|
Ladakh
|
0.00
|
0.04
|
0.18
|
0.00
|
0.00
|
-
|
Lakshadweep
|
0.00
|
0.00
|
2.12
|
0.00
|
0.00
|
-
|
Madhya Pradesh
|
7.23
|
6.79
|
6.50
|
5.85
|
2.64
|
-
|
Maharashtra
|
8.35
|
12.65
|
12.59
|
17.50
|
26.54
|
-
|
Manipur
|
0.55
|
4.14
|
8.27
|
6.87
|
9.53
|
-
|
Meghalaya
|
0.13
|
1.54
|
1.58
|
1.62
|
0.99
|
-
|
Mizoram
|
0.51
|
0.51
|
0.61
|
0.49
|
0.04
|
-
|
Nagaland
|
0.29
|
0.32
|
0.59
|
0.84
|
0.15
|
-
|
Odisha
|
26.30
|
31.17
|
34.81
|
36.31
|
33.85
|
-
|
Puducherry
|
0.03
|
0.15
|
0.26
|
0.17
|
0.01
|
-
|
Punjab
|
42.83
|
49.97
|
57.00
|
65.49
|
68.29
|
-
|
Rajasthan
|
17.75
|
24.39
|
41.32
|
69.89
|
100.80
|
-
|
Sikkim
|
0.00
|
0.001
|
0.00
|
0.00
|
0.04
|
-
|
Tamil Nadu
|
51.48
|
81.93
|
123.71
|
141.45
|
180.35
|
-
|
Telangana
|
1.48
|
2.46
|
1.74
|
1.82
|
0.28
|
-
|
Tripura
|
1.87
|
2.53
|
2.85
|
3.17
|
1.96
|
-
|
Uttar Pradesh
|
87.66
|
128.22
|
198.95
|
233.22
|
309.91
|
-
|
Uttarakhand
|
14.65
|
19.41
|
33.59
|
46.25
|
89.37
|
-
|
West Bengal
|
28.16
|
42.08
|
76.87
|
109.54
|
176.17
|
ఈ సమాచారాన్ని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వకంగా ఇచ్చిన ఒక సమాధానంలో తెలిపారు.
***
(రిలీజ్ ఐడి: 2240064)
సందర్శకుల సూచీ సంఖ్య : : 18