ప్రధాన మంత్రి కార్యాలయం
సంపూర్ణ, శాస్త్రీయ మూలాలున్న జ్ఞాన ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
18 FEB 2026 9:47AM by PIB Hyderabad
సంపూర్ణ, శాస్త్రీయ మూలాలు ఉన్న జ్ఞానానికి గల ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. అలాంటి సంపూర్ణ, వాస్తవిక జ్ఞానం.. సమగ్రత్వాన్నీ, స్పష్టతనీ, పరమ సత్యాన్ని గ్రహించడానికి వ్యక్తులకు తోడ్పాటును అందిస్తుంది.
సంస్కృత భాషలో గల ఈ కింది ప్రాచీన శ్లోకాన్ని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి పొందుపరిచారు:
‘‘జ్ఞానం తేऽహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషత:
యజ్ఞాత్వా నేహ భూయోऽన్యజ్ఞాతవ్యమవశిష్యతే.’’
(రిలీజ్ ఐడి: 2229568)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam