సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పార్లమెంటు ప్రశ్న: అఖిల భారత సేవలు

నాడు పోస్టు చేయడమైనది: 12 FEB 2026 1:40PM by PIB Hyderabad

మంజూరైన పోస్టులుభర్తీ అయిన అధికారుల సంఖ్యకు సంబంధించిన సమాచారం అనుంబంధం-ఎలో ఉంది.

గడచిన అయిదేళ్లలో (సీఎస్‌ఈ 2020 నుంచి సీఎస్‌ఈ 2024 వరకుఐఏఎస్ఐపీఎస్ఐఎఫ్ఎస్‌లుగా నేరుగా నియమాకం పొందిన ఎస్సీఎస్టీఓబీసీ వర్గాలకు చెందిన వారి సంఖ్య అనుబంధం-బి లో ఉంది.

01.01.2025 నాటికి ఐఏఎస్ఐపీఎస్ఐఎఫ్ఎస్ పోస్టులకు సంబంధించిన సివిల్ జాబితా ప్రకారం క్యాడర్ల వారీగా ఖాళీల వివరాలు:

సర్వీసు

ఖాళీలు

ఐఏఎస్

1300

ఐపీఎస్

505

ఐఎఫ్ఎస్

1029

అనుబంధం-

01.01.2025 నాటికి మంజూరైన ఐఏఎస్ఐపీఎస్ఐఎఫ్ఎస్ అధికారుల మొత్తం సంఖ్యవిధుల్లో చేరిన వారుఖాళీ పోస్టుల వివరాలు


 

క్రమ సంఖ్య

క్యాడర్

అధికారికంగా మంజూరైన సంఖ్య

విధులు నిర్వర్తిస్తున్న అధికారుల సంఖ్య

IAS

IPS

IFS

IAS

IPS

IFS

1.

ఏజీఎంయూటీ

542

457

302

406

427

201

2.

ఆంధ్రప్రదేశ్

239

174

82

195

140

67

3.

అస్సాం-మేఘాలయ

263

195

142

214

157

90

4.

బీహార్

359

242

74

303

241

50

5.

ఛత్తీస్‌గఢ్

202

142

153

164

135

116

6.

గుజరాత్

313

208

125

255

203

77

7.

హర్యానా

215

144

58

172

127

44

8.

హిమాచల్ ప్రదేశ్

153

96

114

117

84

90

9.

జార్ఖండ్

224

158

142

177

143

84

10.

కర్ణాటక

314

224

164

273

203

113

11.

కేరళ

231

172

107

157

150

78

12.

మధ్యప్రదేశ్

459

319

296

391

271

209

13.

మహారాష్ట్ర

435

329

206

359

306

139

14.

మణిపూర్

115

91

58

80

85

25

15.

నాగాలాండ్

94

80

45

53

65

29

16.

ఒడిశా

248

195

141

185

132

82

17.

పంజాబ్

231

172

61

198

138

43

18.

రాజస్థాన్

332

222

145

268

216

106

19.

సిక్కిం

48

32

30

36

30

26

20.

తమిళనాడు

394

276

152

343

242

102

21.

తెలంగాణ

208

139

81

174

134

60

22.

త్రిపుర

102

69

60

74

63

50

23.

ఉత్తరప్రదేశ్

652

541

217

571

510

114

24.

ఉత్తరాఖండ్

126

75

112

109

73

70

25.

పశ్చిమబెంగాల్

378

347

126

303

319

99

 

మొత్తం

6877

5099

3193

5577

4594

2164

అనుబంధం-బి

గడచిన అయిదు సంవత్సరాల కాలంలో (సీఎస్ఈ2020 నుంచి సీఎస్ఈ 2024 వరకుఐఏఎస్ఐపీఎస్ఐఎఫ్ఎస్‌ పోస్టుల్లో నేరుగా నియమితులైన ఎస్సీఎస్టీఓబీసీ వర్గాలకు చెందిన మొత్తం అభ్యర్థుల సంఖ్య:

ఐఏఎస్

ఐపీఎస్

ఐఎఫ్ఎస్

ఓబీసీ

ఎస్సీ

ఎస్టీ

ఓబీసీ

ఎస్సీ

ఎస్టీ

ఓబీసీ

ఎస్సీ

ఎస్టీ

245

135

67

255

141

71

231

95

48

ఈ సమాచారాన్ని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీభౌగోళిక శాస్త్ర శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయంసిబ్బందిప్రజా ఫిర్యాదులుపింఛన్లుఅణుశక్తిఅంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంగా ఇచ్చారు.

 

****


(రిలీజ్ ఐడి: 2227103) సందర్శకుల సూచీ సంఖ్య : : 19
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी