హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పోలీసు వ్యవస్థ ఆధునికీకరణకు ఆర్థిక అంచనా

प्रविष्टि तिथि: 11 FEB 2026 4:39PM by PIB Hyderabad

I) రాష్ట్ర పోలీసు బలగాలు

‘రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల పోలీసు ఆధునీకరణకు సహాయం (ఏఎస్‌యూఎంపీపథకం’ ద్వారా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం అదనపు తోడ్పాటును అందిస్తుంది క్షేత్రస్థాయిలో పోలీసు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం దీని లక్ష్యందీని ద్వారా పోలీసు స్టేషన్లలో ఆధునిక సాంకేతికతఆయుధాలుసమాచార వ్యవస్థలను ఏర్పాటు చేయడంరవాణా సౌకర్యాలుపోలీస్ స్టేషన్ భవనాలుగృహ నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తారుఇలా 2021-22 నుంచి 2025-26 వరకు రూ.4,846 కోట్ల వ్యయానికి ఆమోదం లభించింది.

II) కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఏపీఎఫ్):

రూ. 1523 కోట్ల వ్యయంతో కూడిన ‘ఆధునికీకరణ ప్రణాళిక- IV (01.01.2022 నుంచి 31.03.2026)... బీఎస్‌ఎఫ్సీఆర్‌పీఎఫ్సీఐఎస్ఎఫ్ఐటీబీపీఅస్సాం రైఫిల్స్ఎన్ఎస్‌జీఎస్ఎస్‌బీ లాంటి బలగాలకు వర్తిస్తుందిభద్రతాపరంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి అత్యాధునిక ఆయుధాలునిఘా వ్యవస్థలుసమాచార పరికరాలువాహనాలురక్షణ కవచాలను ఆధునీకరించడంపై ఈ ప్రణాళిక ప్రధానంగా దృష్టి పెడుతుంది.

డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన ఉత్పత్తులను సీఏపీఎఫ్‌లో ఉపయోగించడానికి ఎంహెచ్ఏడీఆర్‌డీవో క్రమబద్ధీకరించిన పద్ధతిని అభివృద్ధి చేశాయితొలుత కార్యాచరణ అవసరాలను (ఓఆర్) ఎంహెచ్ఏ (వినియోగదారులైన సీఏపీఎఫ్‌లుప్రతిపాదిస్తుందిఆ తర్వాత క్యూఆర్‌లు/టీడీలను డీఆర్‌డీవో రూపొందిస్తుందివాటిని సీఏపీఎఫ్‌ల సహకారంతో ఖరారు చేస్తారుఆ తర్వాతఅపెక్స్ కౌన్సిల్ ఖరారు చేసిన పరిమాణంతో అవసరాల అంగీకారం (ఏవోఎన్ఆధారంగాడెవలప్‌మెంట్-కమ్ ప్రొడక్షన్ పార్టనర్ (డీసీపీపీ)/ప్రొడక్షన్ ఏజెన్సీ (పీఏ)తో కలిసి ఈ వ్యవస్థను డీఆర్‌డీవో అభివృద్ధి చేస్తుందిఆపై పరీక్షలను నిర్వహించిసాంకేతిక బదిలీ భాగస్వామి (టీవోటీవివరాలను సంబంధిత సీఏపీఎఫ్‌లకు డీఆర్‌డీవో అందిస్తుందిఅనంతరం వినియోగదారు సీఏపీఎఫ్‌లు సరఫరాకు ఆర్డర్లను ఇస్తాయి.

 

***


(रिलीज़ आईडी: 2226704) आगंतुक पटल : 67
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Assamese , Bengali , Bengali-TR