చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
తెలంగాణలో న్యాయ సహాయ సేవలు, న్యాయ లభ్యత
నాడు పోస్టు చేయడమైనది:
06 FEB 2026 1:37PM by PIB Hyderabad
తెలంగాణలో గత అయిదు సంవత్సరాల్లో న్యాయ సహాయాన్ని అందుకున్న లబ్ధిదారుల వివరాలను అనుబంధ పత్రం-ఎ లో పొందుపరచడమైంది.
తెలంగాణ రాష్ట్రంలో గత అయిదు ఆర్థిక సంవత్సరాల్లో న్యాయ సేవల క్లినిక్‌ల సంఖ్య, న్యాయ సహాయాన్ని అందుకున్న వ్యక్తుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి: -
|
సంవత్సరం
|
న్యాయ సేవా క్లినిక్‌ల సంఖ్య
|
న్యాయ సహాయాన్ని అందుకున్న వ్యక్తుల సంఖ్య
|
|
2021-22
|
383
|
3,307
|
|
2022-23
|
383
|
8,406
|
|
2023-24
|
234
|
13,486
|
|
2024-25
|
234
|
21,141
|
|
2025-26
(2025 నవంబరు వరకూ)
|
314
|
11,424
|
తెలంగాణ రాష్ట్రంలో గత అయిదేళ్లలో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించిన కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి: -
|
సంవత్సరం
|
మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించిన కేసుల సంఖ్య
|
|
2021
|
627
|
|
2022
|
618
|
|
2023
|
650
|
|
2024
|
699
|
|
2025
|
1,245
|
జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ (ఎన్ఏఎల్ఎస్ఏ) ఓ చట్టబద్ధ సంస్థ. న్యాయ సేవల ప్రాధికార సంస్థల (ఎల్ఎస్ఏ) చట్టం-1987 లో భాగంగా దీనిని ఏర్పాటు చేశారు. న్యాయ సహాయ సేవల ప్రభావాన్ని అంచనా వేయడానికి రాష్ట్రాల న్యాయ సేవల ప్రాధికార సంస్థల (ఎస్ఎల్ఎస్ఏల)తో క్రమం తప్పక సమీక్షా సమావేశాల్ని ఎన్ఏఎల్‌ఎస్ఏ నిర్వహిస్తూ ఉంటుంది. దీంతో పాటు అదే సమయంలో, న్యాయ సేవల సంస్థల సమగ్ర పనితీరును మదింపు చేయడానికి న్యాయ సేవా ప్రాధికార సంస్థల అఖిల భారత సమావేశాలను కూడా నిర్వహిస్తుంటారు. ఈ సమావేశాల్లో, రాష్ట్రాలకీ, జిల్లాలకీ చెందిన న్యాయ సేవా ప్రాధికార సంస్థల అధికారులు న్యాయ సహాయ సేవల ప్రభావాన్ని గురించి అమూల్యమైన అభిప్రాయాలను అందిస్తారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా ఎన్ఏఎల్ఎస్ఏ ద్వారా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ సిస్టమ్ (ఎల్ఏడీసీఎస్) స్కీం పేరిట ఒక కేంద్ర రంగ పథకాన్ని అమలుచేస్తోంది. ఎల్ఎస్ఏ చట్టం-1987 లోని 12వ సెక్షన్ ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు నేర సంబంధిత వ్యవహారాల్లో ఉచిత న్యాయ సహాయాన్ని అందిచడం ఈ పథకం లక్ష్యం. 2025 డిసెంబరు 30వ తేదీ నాటికి, తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ ఎయిడ్ కౌన్సెల్ (ఎల్ఏడీసీ) కార్యాలయాలు పనిచేస్తున్నాయి. క్రిమినల్ కేసుల ఆరంభ దశ మొదలు అపీల్ దశ వరకూ 141 పూర్తి కాలపు డిఫెన్స్ కౌన్సెళ్లు అంకితభావంతో సేవలను అందజేస్తున్నాయి.
**
|
అనుబంధ పత్రం-ఎ
|
తెలంగాణ రాష్ట్రంలో 2021వ సంవత్సరం నుంచి 2025వ సంవత్సరం మధ్య కాలంలో న్యాయ సహాయం ద్వారా ప్రయోజనం పొందిన వ్యక్తుల సంఖ్యను తెలిపే ప్రకటన
|
|
|
|
క్రమ
సంఖ్య
|
జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ
|
2021
|
2022
|
2023
|
2024
|
2025
|
మొత్తం
|
|
|
|
|
|
|
1
|
ఆదిలాబాద్
|
129
|
157
|
156
|
266
|
1,007
|
1,715
|
|
|
|
2
|
భద్రాద్రి కొత్తగూడెం
|
0
|
0
|
647
|
843
|
1,015
|
2,505
|
|
|
|
3
|
భూపాలపల్లి
|
0
|
0
|
0
|
0
|
11
|
11
|
|
|
|
4
|
భువనగిరి
|
0
|
0
|
81
|
84
|
112
|
277
|
|
|
|
5
|
సిటీ సివిల్ కోర్ట్‌స్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైదరాబాద్
|
511
|
711
|
827
|
959
|
723
|
3,731
|
|
|
|
6
|
హన్మకొండ
|
0
|
0
|
45
|
34
|
74
|
153
|
|
|
|
7
|
హైకోర్టు న్యాయ సేవల సంఘం,
హైదరాబాద్
|
506
|
793
|
628
|
1,591
|
1,490
|
5,008
|
|
|
|
8
|
జగిత్యాల
|
0
|
0
|
10
|
6
|
23
|
39
|
|
|
|
9
|
జనగామ
|
0
|
0
|
49
|
24
|
27
|
100
|
|
|
|
10
|
జోగులాంబ గద్వాల
|
0
|
0
|
3
|
4
|
20
|
27
|
|
|
|
11
|
కామారెడ్డి
|
0
|
0
|
62
|
68
|
99
|
229
|
|
|
|
12
|
కరీంనగర్
|
1,185
|
1,579
|
905
|
1,074
|
948
|
5,691
|
|
|
|
13
|
ఖమ్మం
|
309
|
1,332
|
1,506
|
2,837
|
2,236
|
8,220
|
|
|
|
14
|
కుమరంభీమ్
ఆసిపాబాద్
|
0
|
0
|
36
|
74
|
127
|
237
|
|
|
|
15
|
మహబూబాబాద్
|
0
|
0
|
39
|
45
|
72
|
156
|
|
|
|
16
|
మహబూబ్‌నగర్
|
0
|
0
|
3,041
|
2,984
|
4,557
|
10,582
|
|
|
|
17
|
మంచిర్యాల
|
0
|
0
|
30
|
44
|
45
|
119
|
|
|
|
18
|
మెదక్
|
835
|
1,353
|
96
|
231
|
413
|
2,928
|
|
|
|
19
|
మేడ్చల్ మల్కాజ్‌గిరి
|
0
|
0
|
104
|
197
|
267
|
568
|
|
|
|
20
|
ఎమ్ఎల్ఎస్ఏ, హైదరాబాద్
|
410
|
4,063
|
1,276
|
339
|
737
|
6,825
|
|
|
|
21
|
ములుగు
|
0
|
0
|
42
|
28
|
14
|
84
|
|
|
|
22
|
నాగర్‌కర్నూల్
|
0
|
0
|
162
|
100
|
138
|
400
|
|
|
|
23
|
నల్గొండ
|
179
|
274
|
267
|
243
|
238
|
1,201
|
|
|
|
24
|
నారాయణపేట
|
0
|
0
|
7
|
60
|
51
|
118
|
|
|
|
25
|
నిర్మల్
|
0
|
0
|
96
|
160
|
239
|
495
|
|
|
|
26
|
నిజామాబాద్
|
94
|
159
|
211
|
142
|
656
|
1,262
|
|
|
|
27
|
పెద్దపల్లి
|
0
|
0
|
41
|
96
|
108
|
245
|
|
|
|
28
|
రంగారెడ్డి
|
1,257
|
846
|
1,979
|
1,027
|
1,168
|
6,277
|
|
|
|
29
|
సంగారెడ్డి
|
0
|
0
|
712
|
1,075
|
1,291
|
3,078
|
|
|
|
30
|
సిద్దిపేట
|
0
|
0
|
19
|
109
|
364
|
492
|
|
|
|
31
|
సిరిసిల్ల
|
0
|
0
|
28
|
125
|
180
|
333
|
|
|
|
32
|
సూర్యాపేట
|
0
|
0
|
36
|
78
|
330
|
444
|
|
|
|
33
|
వికారాబాద్
|
0
|
0
|
66
|
65
|
146
|
277
|
|
|
|
34
|
వనపర్తి
|
0
|
0
|
35
|
165
|
496
|
696
|
|
|
|
35
|
వరంగల్
|
75
|
176
|
75
|
65
|
778
|
1,169
|
|
|
|
|
మొత్తం
|
5,490
|
11,443
|
13,317
|
15,242
|
20,200
|
65,692
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
ఈ సమాచారాన్ని కేంద్ర న్యాయ, చట్ట శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ఈ రోజు లోక్‌సభలో తెలియజేశారు.
***
(రిలీజ్ ఐడి: 2224759)
సందర్శకుల సూచీ సంఖ్య : : 2