రక్షణ మంత్రిత్వ శాఖ
మధ్య స్థాయి బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-3’ పరీక్ష విజయవంతం
నాడు పోస్టు చేయడమైనది:
06 FEB 2026 7:22PM by PIB Hyderabad
ఒడిశాలోని చండీపూర్ సమీపంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి 2026 ఫిబ్రవరి 06న మధ్య స్థాయి బాలిస్టిక్ క్షిపణి 'అగ్ని-3'ని విజయవంతంగా పరీక్షించారు. ఈ ప్రయోగం ద్వారా క్షిపణికి సంబంధించిన అన్ని కార్యాచరణ, సాంకేతిక అంశాలను ధ్రువీకరించారు. వ్యూహాత్మక దళాల కమాండ్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష చేపట్టారు.
(రిలీజ్ ఐడి: 2224753)
సందర్శకుల సూచీ సంఖ్య : : 62