పార్లమెంటరీ వ్యవహారాలు
azadi ka amrit mahotsav

ఎన్‌వైపీఎస్ వెబ్ పోర్టల్ నవీకరించిన వెర్షన్‌ను ఆవిష్కరించిన కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

నాడు పోస్టు చేయడమైనది: 04 FEB 2026 5:11PM by PIB Hyderabad

నేషనల్ యూత్ పార్లమెంట్ స్కీమ్ (ఎన్‌వైపీఎస్వెబ్‌ పోర్టల్‌ను నవీకరించిఎన్‌వైపీఎస్ 2.O పేరుతో నూతన వెర్షన్‌ను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆవిష్కరించిందిగత వెర్షన్‌ ద్వారా గుర్తింపు పొందిన విద్యా సంస్థలకు మాత్రమే ఇందులో పాల్గొనే అవకాశం ఉండేదిఎన్‌వైపీఎస్ 2.O ద్వారా దేశవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలుబృందాలుసాధారణ పౌరులు కూడా పాల్గొనవచ్చుఇందుకోసం సంస్థాగత భాగస్వామ్యంబృంద భాగస్వామ్యంవ్యక్తిగత భాగస్వామ్యం వంటి విభాగాలున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లోని గ్రామీణ ప్రాంతాలుచిన్న సంస్థలుసమూహాలతో సహా లింగంకులంమతంజాతిప్రాంతంనివాస స్థలంతో సంబంధం లేకుండా దేశ పౌరులందరూ పాల్గొనే అవకాశాన్ని ఇది కల్పిస్తుందిఎన్‌వైపీఎస్ పరిధిని విస్తరించటానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకుకేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా విభాగాలకురాష్ట్రకేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలకువివిధ విద్యాబోర్డులకు (సీబీఎస్‌ఈసీఐఎస్‌సీఈమంత్రిత్వ శాఖ లేఖలు రాసిందిదీనికి సంబంధించిన ప్రచార వీడియోను సంసద్ టీవీలో ప్రసారం చేస్తుంది.

యూత్ పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనే విధానంనిర్వహణకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి-

చట్టంన్యాయశాఖ సహాయమంత్రి (స్వతంత్ర), పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి శ్రీ అర్జున్ మేఘవాల్ ఇవాళ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంగా ఈ సమాచారాన్ని అందించారు.


(రిలీజ్ ఐడి: 2223799) సందర్శకుల సూచీ సంఖ్య : : 22
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी