ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆరోగ్యానికి, ఆనందానికి నవ్వు దివ్య ఔషధమని చెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 04 FEB 2026 9:47AM by PIB Hyderabad

ప్రాచీన జ్ఞానంలో వేళ్లూనుకున్న ఓ స్ఫూర్తిదాయక సందేశాన్ని ప్రజలతో ప్రధానమంత్రి ఈ రోజు పంచుకున్నారు. హాస్యం శ్రేష్ఠమైన వైద్యంగా శాశ్వత విలువను సంతరించుకొందని ఈ సుభాషితం స్పష్టం చేస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి పొందుపరిచిన సంస్కృత శ్లోకం ఇలా ఉంది:
‘‘ఔషధేష్వపి సర్వేషు హాస్యం శ్రేష్ఠం వదన్తి హ
స్వాధీనం సులభం చైవారోగ్యానందవివర్ధనమ్.’’


(रिलीज़ आईडी: 2223104) आगंतुक पटल : 74
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam