ప్రధాన మంత్రి కార్యాలయం
పవిత్ర తాయి పూసం సందర్భంగా అందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
01 FEB 2026 4:15PM by PIB Hyderabad
మంగళకరమైన తాయి పూసమ్ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘భగవాన్ మురుగన్ ఆశీస్సులు మనకు సదా ప్రాప్తించాలనీ, అందరికీ మంచి ఆరోగ్యం, సాఫల్యం, సమృద్ధి సిద్ధించాలనీ కోరుకొంటున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘వెట్రివేల్ మురుగనుకు అరోగరా.
‘‘పవిత్రమైన ఈ తాయి పూసమ్ సందర్భంగా, అందరికీ శుభాకాంక్షలు. ‘‘భగవాన్ మురుగన్ ఆశీస్సులు మనకు సదా ప్రాప్తించాలి. అందరికీ మంచి ఆరోగ్యం, సాఫల్యం, సమృద్ధి సిద్ధించాలని కోరుకొంటున్నాను’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2221686)
సందర్శకుల సూచీ సంఖ్య : : 56
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam