ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఉన్నత ప్రయోజనం కోసం ‘‘లేవండీ...కదం తొక్కండి’’ అని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 13 JAN 2026 9:14AM by PIB Hyderabad

జాగృతి భావనను అక్కున చేర్చుకోవాల్సిందిగా పౌరులను కోరుతున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారుధైర్యంతోనూస్పష్టతతోనూ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే విజయం సాధ్యం అవుతుంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా రాశారు:
‘‘
ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్య వరాన్నిబోధత
క్షురస్య ధారా నిశితా దురత్యయా దుర్గం పథస్తక్తవయో వదన్తి’’

***


(रिलीज़ आईडी: 2215014) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam