ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో హర్యానా ముఖ్యమంత్రి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 11 DEC 2025 12:06PM by PIB Hyderabad

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సింగ్ సైనీ ఈ రోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.
ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్‌‌లో  ఇలా తెలిపింది:
‘‘ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సింగ్ సైనీ (@NayabSainiBJP) సమావేశమయ్యారు.
@narendramodi.
@cmohry”


(రిలీజ్ ఐడి: 2202155) సందర్శకుల సూచీ సంఖ్య : : 35