ప్రధాన మంత్రి కార్యాలయం
దూరదర్శన్ సుప్రభాతం కార్యక్రమంలో సంస్కృత జ్ఞానబోధను ప్రముఖంగా ప్రస్తావించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
09 DEC 2025 9:42AM by PIB Hyderabad
భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవన రంగాల్లో సంస్కృత భాషకు చాలా కాలం నుంచీ ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ భాష దూరదర్శన్‌లో ‘సుప్రభాతం’ కార్యక్రమంలో ప్రతి రోజూ చోటు చేసుకొంటోందని ఆయన తెలిపారు.
నిత్యం ఉదయంపూట, ఈ కార్యక్రమంలో ఒక సంస్కృత సుభాషితాన్ని (జ్ఞాన బోధను) చెబుతున్నారు.. దీనిలో విలువల్నీ సంస్కృతినీ కలబోసి అందిస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ :
‘‘దూరదర్శనస్య సుప్రభాతమ్ కార్యక్రమే ప్రతిదినం సంస్కృతస్య ఏకం సుభాషితం అపి భవతి. ఏతస్మిన్ సంస్కారాత: సంస్కృతిపర్యంతమ్ అన్యాన్య-విషయాణాం సమావేశ: క్రియతే. ఏతద్ అస్తి అద్యతనం సుభాషితమ్’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2201210)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam