ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాష్ట్రలోని నాసిక్‌లో దుర్ఘటన కారణంగా ప్రాణనష్టం.. సంతాపం తెలిపిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 07 DEC 2025 10:03PM by PIB Hyderabad

మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన ఓ దుర్ఘటన ప్రాణనష్టానికి దారి తీసినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కూడా శ్రీ మోదీ ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాన మంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన ఓ దుర్ఘటన కారణంగా ప్రాణనష్టం జరిగిన సంగతి తెలిసి ఎంతో బాధ పడ్డాను. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను: ప్రధానమంత్రి’’ అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2200268) సందర్శకుల సూచీ సంఖ్య : : 43