పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నెట్‌ఫ్లిక్స్ ద్వారా పర్యాటకానికి ప్రోత్సాహం

प्रविष्टि तिथि: 01 DEC 2025 3:35PM by PIB Hyderabad

నెట్‌ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్ ఇండియాతో పర్యాటక మంత్రిత్వ శాఖ వాణిజ్యేతర అవగాహనా ఒప్పందాన్ని (ఎంఓయూకుదుర్చుకుందిసినిమా తరహా కథనాల ద్వారా భారతదేశ పర్యాటక ప్రాంతాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించాలనే లక్ష్యంతో ఈ ఒప్పందం చేసుకుంది.

 

సహజసిద్ధమైన ప్రకృతి ప్రాంతాలుసాంస్కృతికవారసత్వ ప్రదేశాలతో పాటు ప్రత్యేకంగా గుజరాత్ లోని పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించాలని ఈ ఎంఓయూలో పేర్కొన్నారు.

ఈ సమాచారాన్ని ఇవాళ లోక్ సభలో కేంద్ర పర్యాటకసాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ లిఖితపూర్వకంగా తెలిపారు.


(रिलीज़ आईडी: 2197105) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Tamil