ప్రధాన మంత్రి కార్యాలయం
పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళులు
Posted On:
14 NOV 2025 7:51AM by PIB Hyderabad
పూర్వ ప్రధానమంత్రి పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.
ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరిచారు...
‘‘పూర్వ ప్రధానమంత్రి పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ గారికి ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
(Release ID: 2189990)
Visitor Counter : 2
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam