ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట విషాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి

Posted On: 01 NOV 2025 3:00PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో గల కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట విషాదం పట్ల భారత ఉపరాష్ట్రపతి శ్రీ సీ.పీరాధాకృష్ణన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ దురదృష్టకర సంఘటనలో ప్రాణనష్టం అత్యంత బాధాకరమన్న ఉపరాష్ట్రపతిఈ విషాదం చాలా బాధ కలిగించిందన్నారుమృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారుగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

 

***


(Release ID: 2185522) Visitor Counter : 3