ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రిని కలిసిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్
నాడు పోస్టు చేయడమైనది:
16 OCT 2025 10:00AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని నిన్న న్యూఢిల్లీలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కె కైలాష్ నాథన్ కలిశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:
"పీఎం @నరేంద్రమోదీని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ కె కైలాష్ నాథన్ నిన్న కలిశారు"
@LGov_Puducherry
***
MJPS/VJ
(రిలీజ్ ఐడి: 2179950)
సందర్శకుల సూచీ సంఖ్య : : 30
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam