ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహా అష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 30 SEP 2025 8:35AM by PIB Hyderabad

మహా అష్టమి శుభ సందర్భంగా  ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారుఈ పండుగ ప్రతి ఒక్కరికీ సుఖశాంతులనూ, ఉత్తమమైన ఆరోగ్యాన్నీ అందించాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారుఅమ్మవారి స్తుతిని కూడా  శ్రీ మోదీ పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని ఇలా పొందుపరిచారు...

 

‘‘నవరాత్రి లో భాగమైన మహా అష్టమి సందర్భంగాదేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలుపవిత్రమైన ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరి జీవనంలో సుఖశాంతులతో పాటు అద్భుతమైన ఆరోగ్యాన్ని అందించాలని నేను కోరుకుంటున్నాను’’  అని పేర్కొన్నారు.

 

 

***

MJPS/ST


(रिलीज़ आईडी: 2173076) आगंतुक पटल : 34
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam